GSWS AP
May 24, 2025 at 02:51 PM
*!! Citizen - Update eKYC !!* Dear All, *👉 GSWS Employee Mobile App - Update eKYC module నందు Mobile OTP verification option remove చేయడం జరిగింది. Mobile number నమోదు చేస్తే సరిపోతుంది.* 🔘 Mobile number నమోదు చేసిన తరువాత, Aadhar authencation ( Biometric / Iris / Facial / OTP ) ద్వారా eKYC పూర్తి చెయ్యవచ్చు. 🔘 ఇంతకుముందు aadhar Authencation తో పాటు, Mobile OTP verification కూడా వుండేది. Mobile OTP verification remove చేయడం జరిగింది. *☑️ కావున eKYC pending వున్న citizens అందరికి వెంటనే aadhar eKYC పూర్తి చెయ్యగలరు.*
Image from GSWS AP: *!!  Citizen - Update eKYC !!*  Dear All,  *👉 GSWS Employee Mobile Ap...

Comments