GSWS AP
May 24, 2025 at 02:52 PM
*!! Update on Children Without Aadhar !!*
Dear All,
👉 Children without Aadhar కు సంబందించి, కొంతమంది childrens కు mother aadhar number తప్పుగా వున్నాయని తెలియజేశారు.
🔘 ఈ సమస్య కు పరిష్కారం గా *"Is Mother UID Valid ( Yes/ No)"* option provide చేయడం జరిగింది.
*☑️ Is Mother UID valid? అనే ప్రశ్న కు "NO" అని select చేసుకొని mother యొక్క సరియైన ఆధార్ నమోదు చేసి submit చెయ్యాలి.*

😮
1