Unity Of GSWS GOVT Employees ( United Welfare  GSWS Govt Employees Forum)
Unity Of GSWS GOVT Employees ( United Welfare GSWS Govt Employees Forum)
June 11, 2025 at 07:09 AM
RTF 2023-24 Arrears survey కి సంబంధించి ఉన్నతాధికారులకు విజ్ఞప్తి: RTF 2023-24 Arrears survey కి సంభందించి పేర్లు రాకపోవడానికి కారణాలు Example స్క్రీన్ షాట్స్ తో పాటుగా ఒక FAQ డాక్యుమెంట్ విడుదల చెయ్యాలని విజ్ఞప్తి.. అలాగే అన్ని కండిషన్స్ సరిగా ఉన్నప్పటికీ name రానివారికి Grievances రైజ్ చేయడానికి ఆప్షన్ ఇవ్వగలరు.
👍 😮 2

Comments