
Unity Of GSWS GOVT Employees ( United Welfare GSWS Govt Employees Forum)
June 11, 2025 at 06:15 PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతి యువకులకు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ DRDA వారి ఆధ్వర్యంలో కేంద్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ DDU-GKY ద్వారా రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ సంస్థ SEEDAP వారు గ్రామీణ ప్రాంతాలలోని 18సం నుండి 27సం మధ్య వయసు కలిగి ఇంటర్ మరియు డిగ్రి అపై ఉన్నత చదువులు పూర్తి చేసుకొని ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు కర్నూలు నందు *IT రంగంలో వెబ్ డెవలపర్, టెలికాం రంగంలో బ్రాడ్ బ్యాండ్ టెక్నీషియన్* కోర్సులో 90 రోజుల పాటు ఉచితంగా హాస్టల్ సదుపాయం, భోజన వసతి, యూనిఫాం మరియు శిక్షణలో కావలసిన మెటీరియల్ ఇచ్చి అనుభవజ్ఞులైన అధ్యాపకుల ద్వారా స్పోకెన్ ఇంగ్లీష్, కమ్యూనికేషన్ స్కిల్స్, కంప్యూటర్ పరిజ్ఞానం,ఇంటర్వీవ్ కావలసిన శిక్షణా ఇచ్చి శిక్షణ అనంతరం కోర్స్ పూర్తి చేసిన సర్టిఫికెట్ తో పాటు 100% శాతం మెట్రో నగరాలైన హైదరాబాద్,బెంగళూరు లో ప్రైయివేట్ సెక్టార్ నందు కచ్చితమైన ఉద్యోగం కల్పించబడును.
ఈ శిక్షణ కేంద్రాలు 16/06/2025 నుండి ప్రారంభం అవుతాయి యువత త్వరగా మీ పేర్లను నమోదు చేసుకోగలరు.
మరిన్ని వివరాలు కోసం సంప్రదించండి* +916300373877
Online Registration Link 👇https://forms.gle/WKFzZmEy7WJ6gAU7A
Whatsapp Group
https://chat.whatsapp.com/I1SGPRqXBHVLq8Z2tPvXce
ఈ సమాచారాన్ని మీ వాట్సప్ గ్రూప్లలో షేరు చేయండి.

👍
😂
🙏
6