
Unity Of GSWS GOVT Employees ( United Welfare GSWS Govt Employees Forum)
June 12, 2025 at 10:42 AM
*!! Update on Thalliki Vandanam - 2025 !!*
Dear All,
👉 తల్లికి వందనం పథకం - 2025 కు సంబందించి, అర్హులు మరియు అనర్హుల జాబితా ను Beneficiary Management portal _ WEA/WWDS/DA/WEDPS login నందు provide చేయడం జరిగినది.
👉 Beneficiary Management portal login open చేసిన తరువాత "Reports Module - BM Reports" option పైన click చేసిన తరువాత, Scheme Year : 2025-26, Scheme Name :: Thalliki Vandanam select type : Secretariat అని select చేసుకొని,,
🔘 R3. Final Reports
☑️ R3.1 Final Eligible List
🟡 R3.2 Final Ineligible List
Thalliki Vandanam-2025 list's download చేసుకొని, *వెంటనే సచివాలయం యందు ప్రదర్శించాలి.*
*⚪ NOTE ::* Final Eligible list నందు NPCI status inactive గా వున్న లబ్ధిదారులు, వెంటనే NPCI link చేయించుకోవాలని తెలియజేయగలరు.

👍
🙏
😂
5