
Unity Of GSWS GOVT Employees ( United Welfare GSWS Govt Employees Forum)
June 12, 2025 at 04:55 PM
*💥⭕HRMS PORTAL*
GSWS HRMS PORTAL ఉద్యోగుల లాగిన్స్ నందు *Transfers module* ను ప్రస్తుతానికి తొలగించడమైనది.
నేడు విడుదలైన ఉద్యోగుల బదిలీల జీవోను అనుసరించి అప్డేట్ చేసిన Transfer Module ను త్వరలో HRMS పోర్టల్ నందు పొందుపరుస్తారు.

👍
😂
❤️
🙏
12