Unity Of GSWS GOVT Employees ( United Welfare  GSWS Govt Employees Forum)
Unity Of GSWS GOVT Employees ( United Welfare GSWS Govt Employees Forum)
June 13, 2025 at 06:06 PM
*!! Update on Thalliki Vandanam : 2025-26 !!* Dear All, 👉 తల్లికి వందనం పథకం 2025-26 కు సంబందించి, Beneficiary Management portal - WEA/WWDS/DA/WEDPS login నందు పొందుపరిచిన తుది అర్హులు మరియు అనర్హుల జాబితాను modification *( Mother wise - ఒక తల్లి కు సంబందించిన చిల్డ్రన్స్ వివరాలు అన్నీ ఒకే వరుసలో పొందుపరిచి)* update చేయడం జరిగినది. ☑️ కావున అందరూ కూడా తల్లికి వందనం 2025-26 పథకానికి సంబందించిన కచ్చితంగా Revised Final Eligible & Ineligible list ను download చేసుకొని సచివాలయం యందు display చెయ్యగలరు.
Image from Unity Of GSWS GOVT Employees ( United Welfare  GSWS Govt Employees Forum): *!! Update on Thalliki Vandanam :  2025-26 !!*  Dear All,  👉 తల్లికి ...
😂 🙏 5

Comments