Kavitha Kalvakuntla
June 5, 2025 at 06:05 AM
నమో నారసింహ🙏
నిజామాబాద్ జిల్లా, నందిపేట్ మండలం సీహెచ్ కొండూరు గ్రామంలో శ్రీ రాజ్యలక్ష్మి సమేత నరసింహ స్వామి దేవాలయ తృతీయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన హోమంలో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొనడం జరిగింది.
🙏
👍
8