
MF4TV
May 24, 2025 at 05:30 AM
*MF4TV:జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మిశెట్టి సాంబశివరావుపై శుక్రవారం దాడి*
*ఇద్దరు మహిళలు మరియు ఒక పురుషుడు కలిసి తన కార్యాలయంలోకి వచ్చి, కుర్చీలు, వైర్లు, రాగి బాటిల్ లతో తాను ఎవరినో చెప్పితే కొట్టినట్టు కొట్టారని వివరించారు.*
https://youtu.be/UYfsTCrQE7c