Target Groups 123
Target Groups 123
June 14, 2025 at 03:33 AM
వేల, లక్షల రూపాయలు సంపాదించేవాళ్ళు కూడా ఈ విధంగా నిరుద్యోగుల కోసం 100% ఉపయోగపడే పని చేయలేదు.... నేను ఒక నిరుద్యోగిగా దీని విలువ తెలుసు నాకు.... 20సెట్స్ బుక్స్ ఎంత ఖర్చు అయిందో నాకు తెలుసు, నేనే ప్రత్యక్ష సాక్షిని.... ఎంత మంచి మనసు మీకూ ఇచ్చినందుకు ఆ దేవుడికి, మంచి సంస్కారం తో పెంచిన మీ తల్లిదండ్రులకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను🫂🫂🫂.... నన్ను మీరు చేసే మంచి పనులలో కలుపుకునందుకు చాలా సంతోషిస్తున్నాను.... ఇట్లు మొహమ్మద్ యాసీన్ Target groups 123

Comments