
Chaayabooks.com
May 25, 2025 at 08:16 AM
14వ శతాబ్దంలో హంపీ నుండి పెనుగొండకు బయల్దేరిన విజయనగర సంపదకు 2000 దశకంలో జరుగుతున్న హత్యలకు ఏం సంబంధం?
విజయనగర కాలంలో ఉన్న మొక్కలను రివైవ్ చేయాలనే పరిశోధన ఓ గొప్ప నిధి వెతుకులాటగా ఎలా మారింది.
దీంట్లోకి అంతర్జాతీయ ముఠా ఎలా వచ్చింది?
మొదలు పెడితే ఆపకుండా చదివించే థ్రిల్లర్, మిస్టరీ, హిస్టారికల్ ఫిక్షన్ ఈ "ఏనుగెక్కిన సంపద"
https://amzn.in/d/5uziN4K
chaayabooks.com
❤️
♥️
❤
👍
5