
Chaayabooks.com
June 6, 2025 at 03:49 PM
పది దేశాలు, 200 ప్రదర్శకులు పాల్గొంటున్న PapExpo లో ఛాయా ఒక స్టాల్ పెట్టింది. కేవలం పుస్తకాలే కాదూ కాగితాల పరిశ్రమ గురించీ తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్నవారు QR కోడ్ స్కాన్ చేసీ లేదా https://papexpo.in/visitor-profile/ ఈ లింక్ లో రిజిస్టర్ చేసుకొని రావొచ్చు. ప్రవేశం ఉచితం.
జూన్ 6, 7, 8 తేదీలలో, హాల్ నెంబర్ 4, హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్, హైదరాబాద్.
ఛాయ స్టాల్ నెంబర్ B – 24. ఎప్పటిలానే తగ్గింపు ధరలతో.
వచ్చేయండి. కలుద్దాం. పుస్తకాల గురించి ముచ్చటించుకుందాం.
chaayabooks.com

❤️
👏
5