ABP Desam

4.9K subscribers

Verified Channel
ABP Desam
June 10, 2025 at 09:26 AM
*పిల్లలు పుట్టగానే వెయ్యి డాలర్ల జమ* అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ సరికొత్త పథకాన్ని ప్రారంభించారు. పుట్టిన పిల్లల పేరిట వెయ్యి డాలర్లు జమ చేసే కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. సోషల్ సెక్యూరిటీ వర్క్ ఆమోదం లేని చిన్నారులకు పథకం నుంచి మినహాయించారు.

Comments