Ratna Competitive Exams Library
June 13, 2025 at 02:34 PM
*🔥భారతదేశంలో మొదటి జనరల్ నాలెడ్జ్ ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు 🔥* ప్రశ్న – 1 భారతదేశ మొదటి ప్రధానమంత్రి ఎవరు? సమాధానం: పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ ప్రశ్న –2 భారతదేశపు మొదటి గవర్నర్ జనరల్ ఎవరు? సమాధానం: లార్డ్ విలియం బెంటింక్ ప్రశ్న –3 భారతదేశ మొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరు? *సమాధానం – హీరాలాల్ జె. కనియా* ప్రశ్న – 4 లోక్‌సభ మొదటి స్పీకర్ ఎవరు? సమాధానం: గణేష్ వాసుదేవ్ మావ్లాంకర్ ప్రశ్న – 5 అశోక్ చక్ర అవార్డు అందుకున్న తొలి భారతీయ మహిళ ఎవరు? సమాధానం: నీర్జా భానోట్ ప్రశ్న – 6 యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) మొదటి మహిళా చైర్‌పర్సన్ ఎవరు? *సమాధానం: రోజ్ మిలియన్ బెథ్యూ* ప్రశ్న – 7 జ్ఞానపీఠ్ అవార్డు అందుకున్న మొదటి భారతీయ మహిళ ఎవరు? సమాధానం: ఆశాపూర్ణా దేవి ప్రశ్న –8 భారతదేశ మొదటి రాష్ట్రపతి ఎవరు? *సమాధానం: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్* ప్రశ్న - 9 భారతదేశ మొదటి ఉపరాష్ట్రపతి ఎవరు? *సమాధానం: డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్* ప్రశ్న – 10 భారతదేశ మొదటి మహిళా రాష్ట్రపతి పేరు ఏమిటి? *సమాధానం – శ్రీమతి ప్రతిభా దేవి సింగ్ పాటిల్* ప్రశ్న – 11 ఇంగ్లీష్ ఛానల్ దాటిన మొదటి భారతీయ పౌరుడు ఎవరు? సమాధానం: మిహిర్ సేన్ ప్రశ్న – 12 ఇంగ్లీష్ ఛానల్ దాటిన మొదటి భారతీయ మహిళ ఎవరు? *సమాధానం: ఆర్తి సాహా* ప్రశ్న – 13 ఒలింపిక్స్‌లో పతకం సాధించిన తొలి భారతీయ మహిళ ఎవరు? జవాబు: కరణం మల్లేశ్వరి ప్రశ్న – 14 అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి భారతీయ మహిళ ఎవరు? *సమాధానం: కల్పనా చావ్లా (అమెరికన్ పౌరురాలు)* ప్రశ్న – 15 ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించిన తొలి భారతీయుడు ఎవరు? (వ్యక్తిగత పోటీ) సమాధానం: అభినవ్ బింద్రా (షూటింగ్) ప్రశ్న – 16 భారత లోక్‌సభ మొదటి మహిళా స్పీకర్ ఎవరు? సమాధానం: మీరా కుమార్ ప్రశ్న – 17 భారతదేశపు మొదటి మహిళా గవర్నర్ ఎవరు? జవాబు: సరోజినీ నాయుడు (ఉత్తరప్రదేశ్) ప్రశ్న – 18 భారతదేశపు మొదటి హోం మంత్రి ఎవరు? జవాబు: సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రశ్న – 19 సుప్రీంకోర్టు మొదటి మహిళా న్యాయమూర్తి ఎవరు? *సమాధానం: మీరా సాహిబ్ ఫాతిమా బీబీ* ప్రశ్న – 20 భారతరత్న అవార్డు అందుకున్న తొలి భారతీయ మహిళ ఎవరు? సమాధానం: ఇందిరా గాంధీ Mana YouTube channel subscribe chesukovacchu kada 🤌🤌🤌 https://youtube.com/@ratnacompetitiveexamslibrary?si=OTmyyQvVuoZ5PXsG All types PDFs in our Telegram Channel.. link👇 https://t.me/DSCaspirant Our What's app channel link 👇 https://whatsapp.com/channel/0029VaZcSGG7T8bbg5IxGm33 Our Telegram Group link 👇 https://t.me/DSCCLASSES Telegram Group link 👇 https://t.me/TARGET_AP_GROUP2_MAINS Our Instagram link 👇 https://www.instagram.com/ratnacompetitiveexans4991?igsh=MXU1ZHpmZGM2endoNA==
👍 ❤️ 💗 7

Comments