
Career Channel
May 30, 2025 at 05:34 AM
జూబ్లీ బస్టాండ్ లో కండక్టర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి ఒక వంద పోస్టులు ఖాళీ ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉంటే టెన్త్ పాస్ అయి ఉన్నవాళ్లు 21 టు 35 ఏజ్ మిడిల్ లో ఉన్నవాళ్లు అప్లై చేసుకోనికి జూబ్లీ బస్టాండ్ వచ్చి అప్లై చేసుకోండి కండక్టర్ పోస్ట్లు Rs.16000 జీతం నెలకు 4 వీక్ ఆఫ్ లు ఉంటాయి
ఇది అర్జెంటు ఉంది
