
HAREESH THE BEST ACADEMY
June 11, 2025 at 01:31 PM
*Topics covered in today's video.* 👆👆🎯
1.భారత దేశ జనాభా పై UN పాపులేషన్ ఫండ్ రిపోర్ట్
2. భారతదేశంలో లింగ నిష్పత్తి ట్రెండ్స్ పై సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టం రిపోర్ట్ 2022
3. అంతర్జాతీయ మహిళా రైతు సంవత్సరం:2026
4. జన్ మాన్ సర్వే ని లాంచ్ చేసిన NaMo app
5. గ్లోబల్ యంగ్ సైంటిస్ట్స్ కాన్ఫరెన్స్
6. తెలంగాణలో పెట్టుబడులు పెట్టనున్న UAE
7. ఆంధ్రప్రదేశ్ ITI విద్యార్థుల కోసం నైపుణ్య శిక్షణ ఒప్పందం
8. ఆంధ్రప్రదేశ్ లోని ఒంగోలు వద్ద ఇనుప ఖనిజ శుద్ధి కేంద్రం
9. అత్యంత పేదలు 2024 లో 4.6 శాతమే: SBI రీసెర్చ్ నివేదిక
10. MSME ల ఎగుమతుల కోసం ప్రత్యేఖ పథకం
11. భారత దేశ వృద్ధి పై ప్రపంచ బ్యాంకు అంచనాలు
12. సెక్యురిటి ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కు త్వరలోనే నవరత్న హోదా
13. భారత దేశ చిరుత రాజధానిగా బెంగళూరు
14. తేజస్ mk 1 A జెట్స్
15. A.C కూలింగ్ ఇకపై 20 డిగ్రీలే.
16. జాతీయ భద్రతా సలహా మండలి సభ్యుడిగా సతీష్ రెడ్డి
17. రైల్వే సేఫ్టీ కమిషనర్ గా ఈ.శ్రీనివాస్
18. మేకింతోష్ 3 స్విమ్మింగ్ ప్రపంచ రికార్డులు
19. ఆస్ట్రియన్ రేస్ వాకింగ్ ఛాంపియన్షిప్
👍
❤️
🙏
13