
AP State Skill Development Corporation
June 14, 2025 at 03:13 AM
*APSSDC నిర్వహిస్తున్న ఉద్యోగ మేళా – చిత్తూరు జిల్లా – 18-06-2025|| 17 ప్రముఖ కంపెనీలు*
వేదిక: *MCV డిగ్రీ కాలేజీ- పుంగనూరు, తటిమాకుల పాళ్యం రోడ్, పుంగనూరు– 517125*
తేదీ: *18-06-2025 (బుధవారం)*
సమయం: *ఉదయం 10:00* గంటల నుండి
అర్హతలు:
*SSC, ఇంటర్మీడియట్ / ITI (ఏదైనా ట్రేడ్) / డిప్లొమా (ఏదైనా శాఖ) / ఏదైనా డిగ్రీ / B.Tech / B.Pharmacy / MBA*
వయస్సు: *18* నుండి *35* సంవత్సరాల మధ్య
కంపెనీల సంఖ్య: *17*
ఖాళీల సంఖ్య: *637*
ఆసక్తి గల అభ్యర్థులు పై ఫ్లయర్‌లో పేర్కొన్న కంపెనీలను ఎంచుకుని, క్రింది లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయాలి:
వెబ్‌సైట్ లింక్: *https://naipunyam.ap.gov.in/user-registration_*
గమనిక: *అభ్యర్థులు తప్పనిసరిగా పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసి, అల్లాట్‌మెంట్ ఆర్డర్లు తీసుకొని రావాలి.*
సంప్రదించండి:
*సుబ్రహ్మణ్యం (7780599208)*
*మురళి (998554089)*
కమాండ్ కంట్రోల్:
*9988853335, 8712655686, 8790118349, 8790117279*