
Govt & Private Job & Schemes Updates
May 19, 2025 at 01:42 AM
🚌 *ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం!*
స్వాతంత్ర్య దినోత్సవం రోజు నుంచి రాష్ట్రంలోని మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పించనున్నట్లు సీఎం చంద్రబాబు సంచలన ప్రకటన చేశారు.
🔗 https://news18z.com/chandrababu-free-bus-travel-for-women-from-august15/
😂
3