Govt & Private Job & Schemes Updates
Govt & Private Job & Schemes Updates
May 26, 2025 at 12:08 PM
📢 *AP Ration Card Apply 2025 – ఇక మీ ఫోన్ నుంచే దరఖాస్తు!* మీరు ఇప్పుడు WhatsApp (📱9552300009) ద్వారా కొత్త రేషన్ కార్డు, సభ్యుల చేర్పు, ఆధార్ సవరణ, విభజన వంటి సేవలకు అప్లై చేయవచ్చు. 👉 eKYC కోసం సచివాలయానికి వెళ్ళండి 👉 అప్లికేషన్ స్టేటస్ ట్రాక్ చేయొచ్చు పూర్తి వివరాలకు ఈ లింక్ చూడండి 👇 🌐 https://apgovt.org/ap-ration-card-apply-2025-whatsapp-manamitra/ 🔁 ఇది మీకు ఉపయోగపడుతుందనుకుంటే, ఇతరులకు కూడా షేర్ చేయండి

Comments