
🌾𝐉𝐒𝐏-𝐒𝐎𝐂𝐈𝐀𝐋 𝐌𝐄𝐃𝐈𝐀 𝐂𝐎𝐍𝐓𝐄𝐍𝐓✡️🇮🇳🥛✊
June 14, 2025 at 09:57 AM
బాబు KK ఇదే విషయం ఎన్ని సార్లు చెప్తావు ?
ఎన్నికల ముందు కూడా ఇలానే అన్నారు , కానీ 21/21 కొట్టి చూపించాడు కదా
కళ్యాణ్ కి విరాళాలు ఇవ్వడమే కాదు JanaSena Party ని ఎలా బలపరుచుకోవాలో ఆయనకు తెలుసు.
KKగారు, నేను మీ సూచనలను కాదనడం లేదు, గత కొన్ని రోజులుగా మీరు అన్ని న్యూస్ ఛానల్స్‌లో ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు, కళ్యాణ్ కు దీని గురించి తెలియదని తెలియకుండా ఉంటారని నేను నమ్మడం లేదు. పక్కా యుద్ధతంత్రం గ్రామస్థాయిలో అమలవుతోందని నాకు నమ్మకముంది." Be cool...
#pawankalyan #pawankalyananenenu
👍
4