🌾𝐉𝐒𝐏-𝐒𝐎𝐂𝐈𝐀𝐋 𝐌𝐄𝐃𝐈𝐀 𝐂𝐎𝐍𝐓𝐄𝐍𝐓✡️🇮🇳🥛✊
🌾𝐉𝐒𝐏-𝐒𝐎𝐂𝐈𝐀𝐋 𝐌𝐄𝐃𝐈𝐀 𝐂𝐎𝐍𝐓𝐄𝐍𝐓✡️🇮🇳🥛✊
June 14, 2025 at 10:13 AM
Memories 💖 ఒక రెండు దశాబ్ధాల పాటు ఈయన ఎక్కడ పార్టీ పెడతాడో అనే భయం కరుణానిధి, జయలలిత లాంటి వాళ్ల వెన్నులో వణుకు పుట్టించిన ఆయన, ఛీ ఈ కుళ్ళు రాజకీయాలు నాకు వద్దు అనుకుని ఆధ్యాత్మికం లోకి వెళ్ళిపోయిన మహానుభావుడు....🙏 ఆయన కాలి గోటి దుమ్ము కి కూడా సరిపోని వాళ్ళతో ఆయన్ని తిట్టిస్తారా, ఆయన క్షమించినా ఆ దేవుడు మిమ్మల్ని క్షమించలేదు... సూపర్ స్టార్ #rajinikanth 🔥🤘🤘🤘
👍 3

Comments