
🌾𝐉𝐒𝐏-𝐒𝐎𝐂𝐈𝐀𝐋 𝐌𝐄𝐃𝐈𝐀 𝐂𝐎𝐍𝐓𝐄𝐍𝐓✡️🇮🇳🥛✊
June 14, 2025 at 10:19 AM
మీడియాతో మాట్లాడిన మృత్యుంజయుడు.
టేకాఫ్ అయిన 30సెకన్ల తర్వాత విమానం పెద్ద శబ్దంతో కూలిపోయింది.
నేను స్పృహలోకి వచ్చేసరికి చుట్టూ మృతదేహాలున్నాయి. విమానం ముక్కలు చెల్లాచెదురుగా పడ్డాయి - రమేష్ విశ్వాస్
#ahmedabadplanecrash
🙏
1