
🌾𝐉𝐒𝐏-𝐒𝐎𝐂𝐈𝐀𝐋 𝐌𝐄𝐃𝐈𝐀 𝐂𝐎𝐍𝐓𝐄𝐍𝐓✡️🇮🇳🥛✊
June 14, 2025 at 12:57 PM
ఉమ్మడి కుటుంబంలోని 12 మంది పిల్లలకు పడిన తల్లికి వందనం.
అన్నమయ్య జిల్లా కలకడలో ఉమ్మడి కుటుంబంలో ఉన్న ముగ్గురు తల్లులకు, వారి 12 మంది పిల్లలకు తల్లికి వందనం డబ్బులు జమ అయ్యాయి. ఒకేసారి రూ.1.56 లక్షలు తమ అకౌంట్ లో పడటంతో, ఆ కుటుంబం, ఆ తల్లుల సంతోషానికి అవధులు లేవు.
❤️
😮
3