
🌾𝐉𝐒𝐏-𝐒𝐎𝐂𝐈𝐀𝐋 𝐌𝐄𝐃𝐈𝐀 𝐂𝐎𝐍𝐓𝐄𝐍𝐓✡️🇮🇳🥛✊
June 14, 2025 at 01:49 PM
నాలుగేళ్ల పాటు అమ్మఒడి scheme లో డబ్బులు ఇచ్చినా కూడా literacy లో AP last లోనే ఉంది
అలాంటప్పుడు... కూటమి మళ్ళీ తల్లికి వందనం అని డబ్బులు వెయ్యటం ఎందుకు?
వాస్తవం లో ఆ డబ్బు చదువు కు వాడటం లేదు
AP రాష్ట్రం చాలా పేదది but
జనాలు అంత పేదోళ్లు కాదు
#saynotofreebies
👍
😂
5