🌾𝐉𝐒𝐏-𝐒𝐎𝐂𝐈𝐀𝐋 𝐌𝐄𝐃𝐈𝐀 𝐂𝐎𝐍𝐓𝐄𝐍𝐓✡️🇮🇳🥛✊
🌾𝐉𝐒𝐏-𝐒𝐎𝐂𝐈𝐀𝐋 𝐌𝐄𝐃𝐈𝐀 𝐂𝐎𝐍𝐓𝐄𝐍𝐓✡️🇮🇳🥛✊
June 14, 2025 at 02:47 PM
ఆపరేషన్ సిందూర్ లో వీర మరణం పొందిన అగ్నివీర్ సైనికుడు శ్రీ మురళీ నాయక్ తల్లితండ్రులకి శ్రీ @PawanKalyan గారు పంపించిన రూ. 25 లక్షల చెక్కును తిరుపతి ఎమ్మెల్యే శ్రీ ఆరణి శ్రీనివాసులు, పాలకొండ ఎమ్మెల్యే శ్రీ నిమ్మక జయకృష్ణ అహుడ ఛైర్మన్ శ్రీ టి.సి.వరుణ్ కల్లి తండాకు వెళ్ళి అందచేశారు.
❤️ 👍 🙏 5

Comments