🌾𝐉𝐒𝐏-𝐒𝐎𝐂𝐈𝐀𝐋 𝐌𝐄𝐃𝐈𝐀 𝐂𝐎𝐍𝐓𝐄𝐍𝐓✡️🇮🇳🥛✊
🌾𝐉𝐒𝐏-𝐒𝐎𝐂𝐈𝐀𝐋 𝐌𝐄𝐃𝐈𝐀 𝐂𝐎𝐍𝐓𝐄𝐍𝐓✡️🇮🇳🥛✊
June 14, 2025 at 03:49 PM
గతానికి భిన్నంగా రాజకీయాన్ని, పరిపాలనను చేస్తున్న చంద్రబాబు గారిని, ఈ కూటమి ప్రభుత్వం ని అడ్డుకోవడం సాధ్యమా?? మరి ఈ వైసీపీ వాళ్లకు ఎందుకు అర్థం కావడం లేదు? వాళ్ళు అధికారంలోకి వచ్చే అవకాశం లేదు… ప్రతిపక్ష హోదా కూడా లేదు… జగన్ రెడ్డి జైలుకెళ్తే పార్టీని నడిపించే నాయకుడే ఉండడు… ఐనా ఎందుకు భవిష్యత్తు అర్థం కావడం లేదు? వైసీపీ నాయకులు ఎంత ఫేక్ న్యూస్ ప్రచారం చేసినా మమ్మల్ని అడ్డుకోవడం మీ వల్ల కాదు. ప్రజలు మీ మాటలు నమ్మే పరిస్థితి లేదు తస్మాత్ జాగ్రత్త!! #thallikivandanam #happymothersinap #ycpinsultswomen #ycpcriminalpolitics #ysjagandestroyedap #pawankalyan #నారలోకేష్ #chandrababunaidu #nda Allaince
👍 1

Comments