
🌾𝐉𝐒𝐏-𝐒𝐎𝐂𝐈𝐀𝐋 𝐌𝐄𝐃𝐈𝐀 𝐂𝐎𝐍𝐓𝐄𝐍𝐓✡️🇮🇳🥛✊
June 14, 2025 at 03:52 PM
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
పాఠశాల విద్యాశాఖ
GD
ఈ నెల 20, 21 తేదీల్లో జరగాల్సిన డీఎస్సీ పరీక్షల తేదీలు మార్పు
ఆ అభ్యర్థులకు జూలై 1, 2 తేదీల్లో పరీక్షలు నిర్వహణ
వెల్లడించిన మెగా డీఎస్సీ కన్వీనర్ ఎం.వి.కృష్ణారెడ్డి