🌾𝐉𝐒𝐏-𝐒𝐎𝐂𝐈𝐀𝐋 𝐌𝐄𝐃𝐈𝐀 𝐂𝐎𝐍𝐓𝐄𝐍𝐓✡️🇮🇳🥛✊
June 14, 2025 at 04:02 PM
*వేటకు సిద్దమయిన గంగపుత్రులు*
నేటి నుంచి సముద్ర వేటకు సిద్ధమవుతున్న గంగపుత్రులు
61 రోజుల తరువాత మళ్లీ సముద్రంలోకి..
ఏప్రిల్ 15వ తేదీ నుంచి కోనసీమ జిల్లాలో ఆగిన వేట
జిల్లాలోని ఏడు మండలాల్లో 45 మత్స్యకార గ్రామాలు
సఖినేటిపల్లి మండలం అంతర్వేది పల్లిపాలెం, అల్లవరం మండలం ఓడలరేవు, నక్కా రామే శ్వరం, మామిడికుదురు మండలం కరవాక, ఉప్పలగుప్తం మండలం వాసాలతిప్ప, ఎస్.యా నాం, కాట్రేనికోన మండలం చిర్రయానాం, బలుసుతిప్ప, కొత్తపాలెం, మొల్లేటిమొగ, భైరవపా లెం, గాడిమొగ గ్రామాలకు చెందిన మత్స్యకారులు ఎక్కువగా సముద్ర వేటకు వెళతారు.
1,700 బోట్లపై 10 వేల మంది మత్స్యకారుల వేట.