
🌾𝐉𝐒𝐏-𝐒𝐎𝐂𝐈𝐀𝐋 𝐌𝐄𝐃𝐈𝐀 𝐂𝐎𝐍𝐓𝐄𝐍𝐓✡️🇮🇳🥛✊
June 14, 2025 at 04:04 PM
ఇవాళ నీట్-UG ఫలితాలు విడుదల
ఇవాళ నీట్-UG ఫలితాలు విడుదల.
దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్-UG పరీక్ష ఫలితాలు. మే 4న జరిగిన ఈ పరీక్షకు సుమారు 21 లక్షల మంది హాజరయ్యారు. ఫలితాల ప్రకటనను నిలిపివేయాలన్న పిటిషన్లను మద్రాస్ హైకోర్టు కొట్టేయడంతో అడ్డంకులు తొలగిపోయాయి. దేశంలో ప్రస్తుతం 1.20 లక్షల MBBS సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఫలితాలను https://neet.nta.nic.in వెబ్సైట్లో చూడవచ్చు.