
🌾𝐉𝐒𝐏-𝐒𝐎𝐂𝐈𝐀𝐋 𝐌𝐄𝐃𝐈𝐀 𝐂𝐎𝐍𝐓𝐄𝐍𝐓✡️🇮🇳🥛✊
June 14, 2025 at 04:26 PM
ఈ చెవిరెడ్డి ఒకప్పుడు ఆకు రౌడీ
కనీసం సరిగ్గా కుటుంబాన్ని కూడా పోషించలేని వాడు
సరిగ్గా 15 ఏళ్లలో ఆంధ్ర లో ఉన్న టాప్ 10 సంపన్న కుటుంబాలలో ఒకడు..
ఇలాంటి వాడి ఆస్తులు జప్తు చెయ్యకపోతే ఈ రోజు సీఐ ని బెదిరించాడు ..రేపు ఇంకా ఎస్పీ..డీఎస్పీ ని..డీజీపీ ని కూడా బెదిరిస్తారు
విళ్ళ నమ్మకం ఏమిటి అంటే అధికారం లో ఉన్నప్పుడు సంపాదిస్తాము ఆ తరువాత మా అక్రమ సంపాదన ఎక్కడికి పోదు అనే ధైర్యం
🙏
1