🌾𝐉𝐒𝐏-𝐒𝐎𝐂𝐈𝐀𝐋 𝐌𝐄𝐃𝐈𝐀 𝐂𝐎𝐍𝐓𝐄𝐍𝐓✡️🇮🇳🥛✊
🌾𝐉𝐒𝐏-𝐒𝐎𝐂𝐈𝐀𝐋 𝐌𝐄𝐃𝐈𝐀 𝐂𝐎𝐍𝐓𝐄𝐍𝐓✡️🇮🇳🥛✊
June 14, 2025 at 05:08 PM
✅ *తల్లికే వందనం – ముఖ్య సమాచారం* 🚩 *APUS INFO* 💥 ✅ ఈ రోజు June 12 లాంచింగ్ ✅ జూలై 5న చెల్లింపు ✅ G.O. 26 & 27 ప్రకారం – తల్లికి రూ.15,000/- ఆర్థిక సహాయం ✅ ఈ మొత్తంలో... ▪️ రూ.2,000/- పాఠశాల మెయింటెనెన్స్‌కు ▪️ రూ.13,000/- తల్లి ఖాతాలో నికరంగా జమ ✅ అర్హతలు – 🔹 1 నుంచి 12వ తరగతి వరకు Govt/Pvt Aided/Pvt Unaided పాఠశాలలో చదువుతున్న విద్యార్థి ఉండాలి 🔹 కుటుంబం BPL (White Ration Card) కు చెందాలి 🔹 తల్లి, తండ్రి, పిల్లల ఆధార్ నంబర్లు వాలిడేట్ అయి ఉండాలి 🔹 గ్రామ ప్రాంతాల్లో ఆదాయం రూ.10,000 లోపు 🔹 పట్టణాల్లో ఆదాయం రూ.12,000 లోపు 🔹 భూమి పరిమితులు: మాగాణి 3 ఎకరాల లోపు / మెట్ట 10 ఎకరాల లోపు 🔹 పట్టణాల్లో 1000 చ.అ.ల కంటే ఎక్కువ స్థలం ఉండరాదు 🔹 కుటుంబ సభ్యులకు 4 Wheeler ఉండరాదు 🔹 నెలకు 300 యూనిట్ల కరెంట్ వినియోగం మించరాదు 🔹 IT పన్ను చెల్లించే కుటుంబ సభ్యులు అనర్హులు 🔹 Triple IT, Polytechnic విద్యార్థుల తల్లులు ఈ పథకానికి అర్హులు కావు ✅ 2025-26 విద్యా సంవత్సరం నుంచే ప్రారంభం 🔹 ఈ ఏడాది (2025-26) Attendance % తో సంబంధం లేకుండా చెల్లింపు 🔹 అయితే 2026-27కి అర్హత కోసం 75% హాజరు తప్పనిసరి ✅ Head of Institution బాధ్యతలు – 🔸 U-DISE డేటా కరెక్ట్‌గా ఉండాలి 🔸 విద్యార్థుల ఆధారాలు వాలిడేట్ చేయాలి ✅ పిల్లల వివరాలు – 🔹 తల్లి లేకుంటే తండ్రి ఖాతాకు 🔹 ఇద్దరూ లేకుంటే Guardian ఆధార్ ఆధారంగా 🔹 అనాధ పిల్లలకు జిల్లా కలెక్టర్ ద్వారా చెల్లింపు ✅ RTE 12(1)(c) క్రింద చదువుతున్న విద్యార్థుల ఫీజు, SPD ద్వారా పాఠశాల యాజమాన్యాలకు చెల్లించబడుతుంది ✅ జూన్ 12 – 28: తల్లులు/తండ్రులతో విద్యార్థుల జాబితా తయారు ✅ జూన్ 30: తుది జాబితా గ్రామ/వార్డు సచివాలయాలలో ప్రదర్శన ✅ జూలై 5న – తల్లుల బ్యాంకు ఖాతాలకు నికర జమ 💰 ✅ ఈ పథకం లక్ష్యం: అమ్మ ప్రేమను గౌరవిస్తూ విద్యలో ప్రోత్సాహం ఇవ్వడం ✅ విద్యార్ధులకు మంచి భవిష్యత్తు అందించేందుకు ప్రభుత్వ కార్యాచరణ 🌟 *ఈ సమాచారం అందించినది – APUS INFO* 💥 👉 విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఇది తప్పక తెలిసి ఉండాల్సిన ముఖ్యమైన సమాచారం!

Comments