
🌾𝐉𝐒𝐏-𝐒𝐎𝐂𝐈𝐀𝐋 𝐌𝐄𝐃𝐈𝐀 𝐂𝐎𝐍𝐓𝐄𝐍𝐓✡️🇮🇳🥛✊
June 14, 2025 at 05:09 PM
*విశాఖలో ప్రధాని మోదీ పర్యటన ఖరారు.*
*ఈ నెల 20న భువనేశ్వర్ నుంచి విశాఖ చేరుకోనున్న ప్రధాని మోదీ.*
*ఈ నెల 20న రాత్రి తూర్పు నౌకాదళ అతిథిగృహంలో బస చేయనున్న ప్రధాని.*
*ఈ నెల 21న ఉదయం 6.30 నుంచి 7.45 వరకు విశాఖ బీచ్ లో యోగా డే .*
*విశాఖ ఆర్కే బీచ్ లో జరిగే యోగా డేలో పాల్గొననున్న ప్రధాని మోదీ.*
*ఈ నెల 21న మధ్యాహ్నం 12 గంటలకు విశాఖ నుంచి ఢిల్లీ వెళ్లనున్న మోదీ.*
👍
1