Chinthakunta Vijaya Ramana Rao
June 16, 2025 at 01:43 PM
*రైతు నేస్తం కార్యక్రమంలో పాల్గొన్న పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణ రావు గారు..* రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వర రావు గారు మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రైతు నేస్తం కార్యక్రమ నేపథ్యంలో 1031 రైతు వేదికల వీడియో కాన్ఫరెన్స్ అనుసంధాన కార్యక్రమంలో భాగంగా సుల్తానాబాద్ మండలం, కనుకుల గ్రామంలో రైతు వేదిక లో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమంలో పాల్గొని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గారి సందేశాన్ని రైతులతో కలిసి విన్న గౌరవ పెద్దపల్లి శాసనసభ్యులు శ్రీ. చింతకుంట విజయరమణా రావు గారు.. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారులు,ఆదిరెడ్డి గారు, MRO మరియు సుల్తానాబాద్ మార్కెట్ చైర్మన్ మినిపల ప్రకాష్ రావు, చిలుక సతీష్,దనాయక్ దామోదర్ రావు, మీసా సత్యనారాయణ, రాంరెడ్డి, సంపత్, అంజయ్య, సాయి, శ్రీనివాస్, మొగిలి, రాజేష్,మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు రైతులు తదితరులు పాల్గొన్నారు..

Comments