Chinthakunta Vijaya Ramana Rao
June 17, 2025 at 01:59 AM
🔥 *కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు, కాంగ్రెస్ అనుబంధ సంఘాల నాయకులకు మరియు అభిమానులకు, అధికారులకు నమస్కారం..!*
ఈరోజు అనగా తేదీ: 17-06-2025, మంగళవారం రోజున గౌరవ పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణ రావు గారు *కాల్వ శ్రీరాంపూర్ మండలంలో పర్యటించించనున్న నేపథ్యంలో శివపల్లి నివాసంలో అందుబాటులో ఉండడం లేదు.*
మళ్ళీ తిరిగి సాయంత్రం 4:30 గంటల తర్వాత శివపల్లి నివాసంలో గౌరవ ఎమ్మెల్యే గారు అందరికీ అందుబాటులో ఉంటారు.
దీనిని అందరూ గమనించగలరు.
ఇట్లు
•••••••••••••••••••••••••••••••••
*పెద్దపల్లి ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయం*