Chinthakunta Vijaya Ramana Rao
June 18, 2025 at 03:19 AM
ఆంగ్లేయుల అరాచక పాలనకు వ్యతిరేకంగా జరిగిన మొదటి భారత స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొని వీరోచితంగా పోరాడిన వీరనారి రాణి ఝాన్సీ లక్ష్మీబాయి గారి వర్ధంతి సందర్భంగా ఆ ధీర వనిత ధైర్య సాహసాలను కొనియాడుతూ నివాళి అర్పిస్తున్నాను.
Image from Chinthakunta Vijaya Ramana Rao: ఆంగ్లేయుల అరాచక పాలనకు వ్యతిరేకంగా జరిగిన మొదటి భారత స్వాతంత్య్ర సంగ్ర...

Comments