
🦢GEMINI Internet JOBS Updates SRI SATHYA SAI & Ananthapur District 9640006015
June 17, 2025 at 01:10 AM
### 📢 క్యాంటీన్, షాపులకు టెండర్లకు ఆహ్వానం
### 📢 Tenders Invited for Canteen & Shops 🏫🛍️
**🗓️ అనంతపురం:**
శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలోని **జన్మభూమి క్యాంటీన్**, ఇతర షాపులకు **టెండర్లకు దరఖాస్తులు** ఆహ్వానిస్తున్నట్లు **సూపరింటెండెంట్ ఇంజినీర్ వి. మధుసూదన్ రెడ్డి** సోమవారం ప్రకటించారు.
📝 టెండర్ల దరఖాస్తుల గడువు:
📅 **జూన్ 17 నుంచి 30వ తేదీ వరకు** దరఖాస్తులు స్వీకరించబడతాయని తెలిపారు.
🌐 పూర్తి వివరాల కోసం, దరఖాస్తుదారులు **SKU అధికారిక వెబ్‌సైట్** ను సందర్శించాలన్నారు.
---
**🗓️ Anantapur:**
Tenders are invited for the **Janmabhoomi Canteen and Shops** located within **Sri Krishnadevaraya University**, announced **Superintendent Engineer V. Madhusudhan Reddy** on Monday.
📅 Tender Application Dates:
Applications will be accepted from **June 17 to 30**, 2025.
🔍 For complete details, applicants are advised to visit the **official SKU website**.