
🦢GEMINI Internet JOBS Updates SRI SATHYA SAI & Ananthapur District 9640006015
June 17, 2025 at 01:58 PM
🌟 APPSC Group-1 Interview Schedule Released 🌟
🔔 ఆంధ్రప్రదేశ్ గ్రూప్-1 ఇంటర్వ్యూ షెడ్యూల్ విడుదల 🔔
📌 The Andhra Pradesh Public Service Commission (APPSC) has officially released the Group-1 Interview Schedule.
📅 Interviews will be conducted from June 23 to July 15.
🌐 The dates have been published on the official APPSC website, and candidates are advised to check online.
📝 The Group-1 Mains Results were declared on June 10.
📊 Over 4000 candidates appeared for the Mains examination held from May 3 to May 9.
⏱️ APPSC completed the evaluation within a month without any delay and declared results promptly.
👥 Candidates have been shortlisted for the interview in a 1:2 ratio for the oral test.
📢 ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) గ్రూప్-1 ఇంటర్వ్యూ షెడ్యూల్‌ను విడుదల చేసింది.
📅 ఇంటర్వ్యూలు జూన్ 23 నుంచి జులై 15 వరకు నిర్వహించనున్నారు.
🌐 సంబంధిత తేదీలను APPSC అధికార వెబ్‌సైట్‌లో పొందుపరిచారు, అభ్యర్థులు తప్పకుండా పరిశీలించాలి.
📢 గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలను జూన్ 10న ప్రకటించారు.
🖊 మే 3 నుంచి 9 వరకు నిర్వహించిన మెయిన్స్ పరీక్షలకు 4000 మందికిపైగా అభ్యర్థులు హాజరయ్యారు.
⏳ ఏపీపీఎస్సీ ఆలస్యం లేకుండా మూల్యాంకనాన్ని పూర్తిచేసి, నెల రోజుల వ్యవధిలోనే ఫలితాలను విడుదల చేసింది.
👤 ఇంటర్వ్యూకు 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేశారు.