SACHIVALAYAM
                                
                            
                            
                    
                                
                                
                                June 13, 2025 at 07:26 AM
                               
                            
                        
                            తల్లికివందనం స్కీమ్ కి సంబంధించి మీరు అర్హులో కాదో వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ 9552300009 ద్వారా తల్లి యొక్క ఆధార్ ఎంటర్ చేసి స్టేటస్ తెలుసుకోగలరు. అలాగే పేమెంట్ పడిందో లేదో కూడా తెలుసుకోవచ్చు #thallikivandanam