
VISHNU IAS
June 12, 2025 at 04:53 AM
నేటి వార్తల్లో చదవాల్సిన ముఖ్యాంశాలు:
1). ఏపీ ప్రభుత్వ మొదటి ఏడాది పాలన ( ప్రభుత్వ పథకాలు )
2). సివిల్స్ మెయిన్స్ కి 14,161 మంది ఎంపిక
3). ఏపీ అధీనంలోకి సాగర్ కుడి కాల్వ ( నీటి పారుదల )
4). ఏపీలో తగ్గుతున్న జననాల సంఖ్య ( నివేదికలు )
5). దక్షిణ మధ్య రైల్వే పునర్విభజన ( అభివృద్ధి )
6). అమెరికాలో తిరుగుబాట్లు ( అంతర్జాతీయ సంబంధాలు)
7). రోదసి యాత్ర వాయిదా ( S&T )
8). ఫ్రాన్స్ లో 15 సం. లోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
