Govt Updates | News | Jobs
Govt Updates | News | Jobs
June 18, 2025 at 03:07 AM
🟡 *తల్లికి వందనం eKYC సమాచారం :* *విషయం : చనిపోయిన తల్లి లేదా పిల్లల వెరిఫికేషన్ మరియు ఈ కేవైసీ పెండింగ్ ఉన్న తల్లుల ధ్రువీకరణ* *GSWS Employees App V8.4 లొ Other Department eKYC లొ Thalliki Vandanam ఇవ్వటం జరిగింది. అందులో చనిపోయిన తల్లి లేదా పిల్లల ధ్రువీకరణ మరియు ఈ కేవైసీ పెండింగ్ ఉన్న తల్లుల ధ్రువీకరణకు సంబంధించి సచివాలయ పరిధిలో క్లస్టర్ల వారిగా పెండింగ్ ఉన్న పేర్లు కనిపిస్తాయి అందులో ఉన్న వివిధ రకముల రంగులకు అర్థమేంటో ఫోటో లొ చూడండి.*
🙏 😂 😢 👏 15

Comments