
T-SAT Network Channel - Govt. of Telangana
June 18, 2025 at 11:39 AM
🔶 *అంతర్జాతీయ యోగా దినోత్సవం-2025*
(అవగాహన కార్యక్రమం)
🔴 అతిథులు:
✅ భూపతి వెంకటరమణ
YIC, Yoga Therapist
✅ భూపతి అపర్ణ
YIC, Yoga Therapist, Sound Healer
▶️ జూన్ 21, శనివారం
మధ్యాహ్నం 12 నుండి 1 వరకు 'నిపుణ' ప్రత్యక్ష ప్రసారం,
సాయంత్రం 6.30 నుండి 7.30 వరకు 'విద్య' పున:ప్రసారం
☎️ సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు
040-23540326, 23540726
టోల్ ఫ్రీ నంబర్: 1800 425 4039
