CM Ramesh
                                
                                    
                                        
                                    
                                
                            
                            
                    
                                
                                
                                June 12, 2025 at 08:19 AM
                               
                            
                        
                            “అంగన్వాడీ పిలుస్తుంది” అనే కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి లో నిర్వహించిన సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమంలో పాల్గొని చిన్నారుల తొలి విద్యా ప్రారంభాన్ని ఆశీర్వదించాను. బాలల భవిష్యత్తుకు బలమైన పునాది వేయడమే నిజమైన సేవ. ప్రభుత్వ పాఠశాలల పునరుజ్జీవానికి అంగన్వాడీలు వేదిక కావాలి.
ఈ చిన్నారుల నవకిరణాలతో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ప్రకాశవంతంగా మారుతుంది.
#cmramesh
                        
                    
                    
                    
                    
                    
                                    
                                        
                                            🙏
                                        
                                    
                                        
                                            💛
                                        
                                    
                                    
                                        5