
CM Ramesh
June 13, 2025 at 10:30 AM
పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు, మిత్రులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు. ప్రజల ఆశీస్సులతో మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
#cmramesh

🙏
👍
❤️
🎂
💛
10