
CM Ramesh
June 15, 2025 at 06:17 AM
నా మొదటి హీరో: నాన్న
నా బలానికి మూలం: అమ్మ
జీవిత ప్రయాణంలో అండగా నిలిచిన నా: సోదరులు, సోదరీమణులు 👨👩👧👦
ఈ ఫాదర్స్ డే సందర్భంగా… మా జీవితానికి అర్థమిచ్చే, మమత పంచే కుటుంబంతో తీసుకున్న ఒక చిరస్మరణీయ క్షణాన్ని మీతో పంచుకుంటున్నాను.
ఫాదర్స్ డే సందర్భంగా మా నాన్నకి హృదయపూర్వక శుభాకాంక్షలు.
#happyfathersday | #cmramesh

🙏
❤️
👍
❤
💛
15