CM Ramesh

CM Ramesh

7.3K subscribers

Verified Channel
CM Ramesh
CM Ramesh
June 15, 2025 at 09:49 AM
ఉమ్మడి విశాఖ సహకార మార్కెటింగ్ సొసైటీ చైర్మన్‌గా కోట్ని బాలాజీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో హోం మంత్రి శ్రీమతి వంగలపూడి అనిత గారు, ఎమ్మెల్యేలు, కూటమి నాయకులతో కలిసి పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశాను. ఈ బాధ్యతల్లో ఆయన పూర్తి స్థాయిలో విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రైతుల హక్కులను కాపాడుతూ, సహకార రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా బాలాజీ గారి నాయకత్వం ఉపయుక్తంగా మారుతుందని ఆకాంక్షిస్తున్నాను. #cmramesh
🙏 ❤️ 💛 9

Comments