
CM Ramesh
June 16, 2025 at 01:19 PM
జూన్ 21, 2025 న విశాఖపట్నంలో గౌరవ ప్రధాని శ్రీ నరేంద్రమోడీ గారు పాల్గొననున్న ప్రపంచ యోగాదినోత్సవ ఏర్పాట్లపై గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొనడం జరిగింది.
#cmramesh
🙏
❤️
👍
💛
9