
CM Ramesh
June 17, 2025 at 09:17 AM
విజయనగరం జిల్లా, భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనులను ఎలమంచిలి శాసనసభ్యులు సుందరపు విజయ్ కుమార్ గారు, కూటమి నాయకులతో కలిసి పరిశీలించడం జరిగింది.
#cmramesh
🙏
💛
5