CM Ramesh

CM Ramesh

7.3K subscribers

Verified Channel
CM Ramesh
CM Ramesh
June 17, 2025 at 02:00 PM
అనకాపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ఏర్పాట్లపై, జనసమీకరణ పై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సభాపతి శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు, రాష్ట్ర హోంమంత్రి వర్యులు శ్రీమతి వంగలపూడి అనిత గారు, జిల్లా ఇంచార్జి మంత్రి శ్రీ కొల్లు రవీంద్రగారు, రాష్ట్ర టూరిజం మంత్రి వర్యులు కందుల దుర్గేష్ గారు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ అధికారులతో కలసి పాల్గొనడం జరిగింది. #cmramesh
🙏 ❤️ 💛 5

Comments