CM Ramesh

CM Ramesh

7.3K subscribers

Verified Channel
CM Ramesh
CM Ramesh
June 18, 2025 at 01:21 PM
శారీరక ఆరోగ్యానికి… మానసిక ప్రశాంతతకు… యోగా ఒక కీలక మార్గం. ప్రతి ఒక్కరూ యోగాని తమ దైనందిన జీవితంలో భాగంగా చేసుకుని ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలని కోరుకుంటున్నాను. ఈ నెల 21 న విశాఖపట్నంలో గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరగనున్న యోగా దినోత్సవంలో ప్రతీ ఒక్కరూ స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాను. #cmramesh #yogaday2025 #yogandhra2025
🙏 ❤️ 👍 💛 6

Comments