
News Info & Job Alerts
June 15, 2025 at 03:14 AM
🅰️🅿️
*🎯కమిషనర్ గారి webex main points.*
*1)SUNDAY కి ట్రాన్స్ఫర్ teachers JOININGS పూర్తి కావాలి.*
*2)INTERNATIONAL YOGA DAY కి MONDAY స్టూడెంట్స్ ను LEAP APP లో 100% రిజిస్టర్ చేయాలి.*
*3)తల్లికి వందనం ఇబ్బందులు ఉంటే గైడ్ చేయండి.తల్లికి వందనము పై పోటీలు నిర్వహించాలి.*
*4)ENROLLMENT సోమవారం నుండి చేసి 28th కి close చేయాలి.*
*5)MEGA PTM జులై 5th న 1st క్లాస్ స్టూడెంట్స్ కు తల్లికి వందనం అమౌంట్ వేస్తారు.*
*6)ENROLLMENT GOVT. స్కూల్స్ లో తప్పక పెరగాలి.*
*7)DROP BOX స్టూడెంట్స్ తీసుకోవడానికి SOP పాటించాలి.*
*8)ఎక్కడా బడికి వెళ్లని పిల్లలు ఉండకూడదు.*
*9) Transmission 100% పూర్తి చేయాలి.*
*10)MEGA PTM JULY 5th కి HPC పాత డేటా అప్డేట్ చేస్తాము.*
*11)టీచర్ ATTENDANCE, STUDENT ATTENDANCE 100%PERFECT గా ఉండాలి.*
*12) అన్ని స్కూల్స్ లో AWC టాగ్ చేయాలి.స్కూల్ లొనే AWC ఉండేటట్లు చూడండి.AWC పిల్లలు మన దగ్గరకు రావాలి .*
*13)ఈ YEAR, BEST* *అకాడమిక్ పెరఫార్మెన్సు 100% ఇవ్వాలి.*
*ఇస్తాను అని చెప్పారు.*
*14) త్వరలో మొత్తం set చేసి MTS ట్రాన్స్ఫర్స్ చేస్తారు.*